Tuesday, 30 May 2023
UN nuclear chief urges Russia and Ukraine to ban attacks at Europe's largest nuclear power plant
from ABC News: US https://ift.tt/tAGcnCT
via
Suspect's dislike for drugs, homelessness may have led to shootings that killed 4 in metro Phoenix
Ex-Trump White House official Peter Navarro to go on trial in September in Jan. 6 contempt case
2 more inmates escape from Mississippi jail with security problems, 1 caught
Monday, 29 May 2023
California unlikely to run short of electricity this summer thanks to storms, new power sources
Teenager walks at brain injury event weeks after getting shot in head for knocking on wrong door
AP source: Philadelphia 76ers hire coach Nick Nurse weeks after he was fired by Toronto Raptors
Motorist with sign claiming to have an explosive device drives to Canadian border
Colorado teen flouts school policy, wears Mexican and US flag sash to graduation
Site of Oakland warehouse fire that killed 36 sold to community group
IPL 2023 Final: 'మాకంటే ఎక్కువగా బాధపడ్డారు.. ఎంటర్‌టైన్ చేసి తీరుతాం'
అయితే ఇవాళ కూడా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. కానీ వర్షం లేకపోవడంతో టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది.
కాగా టాస్ అనంతరం సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''వర్షం పడే సూచనలు ఉండడంతో ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక క్రికెటర్‌గా మంచి ఆట ఆడాలని అనుకుంటాం. నిన్న(ఆదివారం) జరగాల్సిన ఫైనల్ మ్యాచ్‌ల భాగంగా మేం మొత్తం డ్రెస్సింగ్ రూంకే పరిమితమయ్యాం. అయితే మాకంటే ఎక్కువగా బాధపడింది అభిమానులు.
నిన్నటి మ్యాచ్ కోసం రాత్రంతా ఎదురుచూసి నిరాశగా వెనుదిరిగారు. అయితే ఇవాళ వాళ్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కలుగుతుందని చిన్న నమ్మకం. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉంటే ఐదు ఓవర్లు మ్యాచ్ ఆడే అవకాశాలుంటాయనుకున్నాం. కానీ దేవుడి దయవల్ల ఇవాళ 20 ఓవర్ల కోటా గేమ్ జరిగేలా ఉంది. అలా జరిగితేనే టోర్నీకి సరైన ముగింపు ఉంటుంది. ఇక క్వాలిఫయర్-1 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం.'' అంటూ తెలిపాడు.
