Thousands of fans invaded the pitch, chanting "Hardik, Hardik" after the all-rounder slammed 158 runs off just 55 deliveries in a DY Patil T20 game.
from NDTV Sports - Cricket https://ift.tt/2v6LQa4
via
Saturday, 7 March 2020
Brett Lee Says Nothing To Separate India, Australia Ahead Of Final
Poonam Yadav Credits Harmanpreet For Her Success In Women's T20 WC
Women's T20 WC Final, India vs Australia: When And Where To Watch Live
Friday, 6 March 2020
"You Can Call Me": Jemimah's Hilarious Reply To Katy Perry's Squad Query
Wasim Jaffer Announces Retirement From All Forms Of Cricket
Women's T20 World Cup: Forced 8-Day Break Playing On Harmanpreet's Mind
India Eye Maiden Women's T20 WC Title, Face Defending Champions Australia
SBI To Get Back To RBI Till Monday: Rajnish Kumar On Yes Bank Restructuring
Florida: 2 dead in the state who tested COVID-19 positive
Florida Health Department says in statement that 2 people who tested positive for COVID-19 have died in the state
Pavan kalyan new movie ఫస్ట్‌సాంగ్ ప్రోమో వచ్చేసింది..
పింక్ రిమేక్ తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'వకీల్ సాబ్' టైటిల్ పెట్టారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది.
తాజాగా 'వకీల్‌సాబ్' చిత్రం నుంచి ఫస్ట్‌సాంగ్ ప్రోమో వచ్చేసింది. 'మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా' అంటూ సాగే పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. థమన్ సంగీతం అందించారు. రేపు (శనివారం) ఉదయం 10గంటలకు పూర్తి పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
corona two positive cases in Telangana.!
తెలంగాణాలో మరో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాళ్ళు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు…? లేదా వాళ్ళకు ఎవరి నుంచి అయినా సోకిందా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. దీనితో తెలంగాణా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. అప్రమత్తమైన అధికారులు వారికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణా ప్రభుత్వం చాలా వరకు అప్రమత్తంగానే వ్యవహరిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆస్పత్రిని ఏర్పాటు చెయ్యాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. వికారాబాద్ జిల్లా అనంతగిరి వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నారు.
Subscribe to:
Comments (Atom)
