తాలిబన్లు పై పంజ్ షీర్ సమరం ...తాగ్గేదే లే అంటున్న యోధులు దీనికి తగికిస్థాన్ తో పాటు ఆఫ్ఘన్ ప్రజలు కూడా మద్ధతు తెలిపారు ..
గత పోరాటం లో ప్రతాపాన్ని చూపిన గెరిల్లా యోధులు,మళ్లీ రణానికి సిద్ధం అయ్యారు..
అయితే తాలిబన్లు తో చేతులు కలిపేదే లేదంటూ వాళ్ళ అంతు చూడాల్సిందే అని వాళ్ళు ప్రకటించారు.. అయితే తాలిబన్లు అంతుచూడడానికి ఒక ఆర్మీ మాజీ కమాండర్ కూడా చేతులు కలిపినటు తెలుస్తోంది ..ఆఫ్ఘన్ ప్రజలు కూడా వారికే మద్దతుగా నిలుస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో నాడు సోవియట్ యూనియన్ నుండి నేడు తాలిబన్లు వరకు పంజ్ షీర్ ఎవరికి తలొంగడం లేదు ,తాలిబన్లు దేశం మొత్తం వల్ల చేతుల్లోకి తీస్కొగలిగారు కానీ ,పంజ్ షీర్ ప్రాంతాన్ని మాత్రం తీస్కోలేకపోతున్నారు.పంజ్ షీర్ ప్రాంతాన్ని అక్రమించడానికి తాలిబన్లు ఎనో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పంజ్ షీర్ దెగ్గర ఉన్న ఆయుధాలకు 300 మంది తాలిబన్లు చనిపోవడం తాజాగా కొన్ని వీడియోలను చూశాము ,అలాగే పంజ్ షీర్ ,కి అండగా ఇప్పుడు తజికిస్థాన్ మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు పంజ్ షీర్ కి మరింతగా బలం చేకూరింది .
పంజ్ షీర్ కి తాలిబన్లు కి మధ్యన ఒక పర్వత శ్రేణులు ఉన్నాయ్ ,వాటిని దాటుకొని ఒక వేళ తాలిబన్లు రావాలి అంటే అది దాదాపు అసాధ్యమే. పంజ్ షీర్ యోధులు యుద్ధం అంటే చాలా మక్కువ చూపుతారు ప్రాణాలను అస్సలు లెక్కచేయారు..ఇప్పుడు అక్కడ 1,50,000 మంది ప్రజలు ఉన్నారు ,ఇప్పుడు వాళ్ల లీడర్ అహ్మద్ సూద్, అలాగే అమ్రులాసీలేహ్ ఉన్నారు వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా తాలిబన్లు వదిలేది లేదు అంటున్నారు


No comments:
Post a Comment