Saturday, 28 August 2021
Mountain lion killed after attacking child in California
from ABC News: US https://ift.tt/2Y72ggL
via
Containers found; Illinois man says he buried mom, sister
A Hurricane Ida wildcard: Effects on U.S. energy supply
IND vs ENG: India Should Play Suryakumar As 6th Batsman, Says Vengsarkar
Elon Musk: ‘బెజోస్ దావాలు వేయడానికే తప్పుకున్నాడేమో! హహహా..
ప్రపంచ కుబేరుల మధ్య వ్యాపార వైరం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల తుటాలు పేలుతున్నాయి. నాసా ఒప్పందం ‘మాకంటే మాకే దక్కాలంటూ’ బ్లూ ఆరిజిన్ జెఫ్ జెబోస్- స్పేస్‌ఎక్స్ ఎలన్‌మస్క్‌లు కోర్టుకెక్కి మరీ కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో బెజోస్ తీరుపై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అసహనం వ్యక్తం చేశాడు.
స్పేస్‌ఎక్స్‌కు చెందిన బ్రాడ్‌బాండ్ కంపెనీ స్టార్‌లింక్ సర్వీసులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఎఫ్‌ఎఫ్‌సీ(Federal Communications Commission)ని ఆశ్రయించింది అమెజాన్. ఈ వార్తను వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్(స్పేస్ రిపోర్టింగ్) క్రిస్టియన్ డావెన్‌పోర్ట్ తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఆ ట్వీట్‌కు బదులుగా స్పందించిన మస్క్.. బెజోస్‌పై సెటైర్లు వేశాడు. చకు వ్యతిరేకంగా దావాలు వేయడం బెసోస్ పనిగా పెట్టుకున్నాడేమో. బహుశా.. అందుకే అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి రిటైర్ అయ్యాడేమో’ అంటూ వెటకారంగా ట్వీట్ చేశాడు. విషయం ఏంటంటే.. తాజాగా విలువైన నాసా కాంట్రాక్ట్ స్పేస్ ఎక్స్‌కు వెళ్లింది.
దీనిని వ్యతిరేకిస్తూ బ్లూ ఆరిజిన్, స్పేస్‌ఎక్స్‌పై దావా వేసింది. ఆ వెంటనే ఇప్పుడు శాటిలైట్ బ్రాడ్‌బాండ్ స్టార్‌లింక్ మీద పడింది. ఈ నేపథ్యంలోనే తన ఫ్రస్టేషన్‌ను ప్రదర్శిస్తున్నాడు ఎలన్ మస్క్.
Teenmar Mallanna: చంచల్ గూడ జైలుకు తీన్మార్ మల్లన్న
ఓ జోతిష్యుడిని బెదిరించిన కేసులో తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
Andre Russell Smashes Fifty Off Just 14 Balls, Fastest In CPL History
In Which Country Other Than El Salvador, Is Bitcoin Legal Tender?
"Here's Our No.7": How IPL Teams Reacted To 'Ronaldo-Mania' On Twitter
Hardik And Krunal Pandya "All Smiles In Quarantine" In UAE. See Pics
Friday, 27 August 2021
China protests US Navy, Coast Guard ships in Taiwan Strait
Today in History
from ABC News: US https://ift.tt/3BiCOTF
via

